- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు .కంటి వైద్య డాక్టర్ హరికిష న్ రావు పరీక్షలు నిర్వహించారు. కంటి పరిక్ష లు నిర్వహించి వారికి మందులు అందేశారని తెలిపారు .కంటి సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు డాక్టర్ను సంప్రదించి చూపించుకోవాలన్నారు. జ్ఞానేంద్రియాలలో కండ్లు ముఖ్యమైనది అని వారికి తెలిపారు్ కంటి చూపు తక్కువగా ఉన్నవారు అద్దాలు వాడాలని వారికి సూచించారు.
- Advertisement -