Monday, September 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపు కామారెడ్డి హోమియోపతి భవనంలో ఉచిత వైద్య శిబిరం 

రేపు కామారెడ్డి హోమియోపతి భవనంలో ఉచిత వైద్య శిబిరం 

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హోమియోపతి భవనంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆయుష్ ఇన్‌చార్జి డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. 10వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా, తేదీ 23-09-2025 న ఉదయం 10 గంటల నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హోమియోపతి భవనం (స్వాతంత్ర్య సమరయోధుల భవనం), ఎన్జీఓ కాలనీ లో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించబడుతుందన్నారు. అందువల్ల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -