Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీశైలంలో ఉచిత వైద్య శిబిరం 

శ్రీశైలంలో ఉచిత వైద్య శిబిరం 

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ
చారకొండ మండల కేంద్రానికి చెందిన డాక్టర్ చిలువేరు శ్రీనివాసులు తన తల్లిదండ్రులు అయినటువంటి చిలువేరు మల్లప్ప మల్లమ్మ జ్ఞాపకార్ధంగా ప్రతి సంవత్సరం శ్రీశైలం పుణ్యక్షేత్రం కు వచ్చే భక్తులకు సౌకర్యార్థము పద్మశాలి సత్రంలో గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమస్త అధ్యక్షులు కర్నాటి శ్రీధర్, కార్యనిర్వాహక అధ్యక్షులు జి రావు చంద్రశేఖర్, భూత్పూర్ శంకరయ్య, యాచారపు అశోక్, సత్రం ధర్మకర్తల సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -