- Advertisement -
నవతెలంగాణ- దర్పల్లి
మండలంలోని రామడుగు గ్రామములో గురువారం నిహారిక చిన్న పిల్లల ఆస్పత్రి దర్పల్లి వారి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ రమేష్ సహకారంతో గ్రామములోని 14 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే వారికీ ఉచిత మందులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమములో ఊప సర్పంచ్ లోలం రాకేశ్వర్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



