Friday, April 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మార్చి 1న ఉచిత మెగా వైద్య శిబిరం

మార్చి 1న ఉచిత మెగా వైద్య శిబిరం

- Advertisement -

నవతెలంగాణ – కట్టంగూరు
మార్చి 1న మండల కేంద్రంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు లయన్స్ క్లబ్ కింగ్స్ అధ్యక్షులు చిక్కు శేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ నవ్య హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంపు గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు. షుగర్, బి.పి,గుండె పరీక్షలు, థైరాయిడ్ టెస్టులు ఉచితంగా చేస్తారని పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -