నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని సరంపేట గ్రామంలో శ్రీ స్తంభగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం శ్రీ నక్క లక్ష్మయ్య(ఎస్ ఎన్ ఎల్) ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ నిర్వాహకులు నక్క రమేష్,నక్క శంకర్, నక్క వెంకటేష్ జాతరకు వచ్చిన భక్తులకు త్రాగునీరుకు ఇబ్బంది కాకుండా ఉచితంగా వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. మునుముందు ఫౌండేషన్ తరపున మరిన్ని కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సరంపేట గ్రామ సర్పంచ్ నక్క రాములమ్మ రవి,రాంరెడ్డి పల్లి సర్పంచ్ లపంగి నరసింహ,మాల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంటు జగదీశ్వర్,యరగండ్లపల్లి సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్,మాజీ ఎంపీటీసీ ఊరి పక్క సరిత నగేష్,వర్కాల వెంకటేష్,నక్క సిరియాల,నక్క యాదయ్య,తదితరులు పాల్గొన్నారు.
సరంపేట జాతరలో ఉచిత వాటర్ బాటిల్స్ పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



