- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామ సర్పంచ్ గా బండి స్వామి భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా 1988–89 సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ మిత్రులు శుక్రవారం తాడిచర్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో స్వామికి అభినందనలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పన్నాల ఓదెలు, నేరేడు గొమ్మ రాజేశ్వరరావు, మల్క కిషన్ రావు, గుమ్మడి రవీందర్, శారద, భాగ్యలక్ష్మి, గంగుల ఓదెలు, సుధాకర్, అవిర్నేని జలపతిరావు పాల్గొన్నారు.
- Advertisement -



