Tuesday, December 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ..

వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
దీక్ష దివాసు సందర్భంగా భువనగిరి మండలంలోని చీమల కొండూరు గ్రామంలోని వృద్ధుల ఆశ్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే  బూడిద బిక్షమయ్య గౌడ్ తో కలిసి  వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్  స్వరాష్ట్రం కోసం 11 రోజులు ఆమరణ దీక్ష చేపట్టి ఢిల్లీ మెడలు వంచిన తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్  అని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన వెలువడి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాకారానికి తొలి అడుగు పడ్డ చారిత్రక రోజని అన్నారు. ఈ కార్యక్రమంలో  మాజీ భువనగిరి సింగిల్ విండో చైర్మన్ నోముల పరమేష్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లమస రమేష్ గౌడ్, చందుపట్ల రాజేశ్వర్ రావు, కాటిక జంగయ్య, జిల్లా నాయకులు కుతాడి సురేష్, వల్లపు విజయ్,దండబోయిన బాలరాజు యాదవ్,పల్లపాటే రవి కుమార్,మోతే మనోహర్, మిర్యాల శేషు,నాగారం నరేష్,నాయకులు కార్యకర్తలు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -