రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు.
నవతెలంగాణ – మల్హర్ రావు:
మంథని నియోజకవర్గంలోని భూపాలపల్లి,పెద్దపల్లి జిల్లాలలోని 14 బిటి రోడ్లు,12 సిఆర్ఆర్,2 డిఎంఏప్టి గ్రాంట్ల ద్వారా రూ.43 కోట్ల 93 లక్షల విలువ చేసే నిధులు మంజూరైనట్లుగా రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు బుధవారం ఒక ప్రకటనలో ప్రకటించారు.ఇందుకు మంత్రికి మంథని నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు,ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.నర్సింగాపూర్ నుండి పాత రేగులగూడెం వరకు రూ.2.30 కోట్లు,కాటారం నుండి సబ్ స్టేషన్ పల్లి వయా దుబ్బగూడెం వరకు రూ.3 కోట్లు, నాగారం ఎక్స్ రోడ్ నుండి వేంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు రూ.2.50 కోట్లు,వల్లెంకుంట నుండి మానేరు వరకు రూ.1.80 కోట్లు,గుమ్నూర్ నుండి పిడబ్ల్యూడి రోడ్డు కాకర్లపల్లి వయా దొంతులపల్లి రూ.3.75 కోట్లు,మహాదేవపూర్ నుంచి గోదావరి వయ పకిర్ వాడ వజ్రాకు రూ.3 కోట్లు,హరిపురం నుంచి పోతారం వయా ట్యాంక్ బండ్ రూ. 2 కోట్లు,చిన్నఓదాల నుండి మానేరు వరకురూ.1కోటి,పెంచికల్ పేట నుంచి ఏప్సిఐ గెట్ వరకు రూ.9.90 కోట్లు,పిడబ్ల్యూడి రోడ్ నుంచి విలోచవరం వయ అయ్యగారి చేరువు వరకు రూ.3.62 కోట్లు,కన్నాల నుంచి మల్లేపల్లి వరకు రూ.1.82 కోట్లు, పిడబ్ల్యూడి రోడ్డు నుంచి గోదావరి వయ పలిమేల వరకు రూ.3.24 కోట్లు,ఆర్అండ్ బి రొడ్డు నుంచి సుబ్బయ్యపల్లి వయ ప్రతాపగిరి వరకు రూ.3.50 కోట్లు,బిటి రోడ్డు బెంగళూర్ నుంచి గోదావరి వయ హనుమాన్ టెంపుల్ వరకు రూ.2.50 కోట్లు మంజురైనట్లుగా తెలిపారు
అభివృద్ధికి రూ.43.93 కోట్ల నిధులు విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



