Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుమూసీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు నిధులు విడుదల

మూసీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు నిధులు విడుదల

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మూసీ నదిని ప్రక్షాళన చేయడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు రూ.375 కోట్లు విడుదల చేసింది. బడ్జెట్‌లో కేటాయించిన నిధుల నుంచి వీటిని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో మూసీలో స్వచ్చమైన నీరు ప్రవహించేలా చర్యలు తీసుకోనున్నారు. అలాగే పర్యాటకంగానూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad