Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చీనూర్ లో గణపతి హోమం..

చీనూర్ లో గణపతి హోమం..

- Advertisement -

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డి పేట మండలంలోని చీనూరు గ్రామంలో గల గణపతి మండపంలో శుక్రవారం రోజు హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో గణపతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం రోజు శివపార్వతుల కళ్యాణం నిర్వహించనున్నట్లు హనుమాన్ యూత్ సభ్యులు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -