నవతెలంగాణ-గాంధారి
ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆదేశాల మేరకు ఈ రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్ని కల ప్రచారంలో భాగంగా షేక్ పేట్ డివిజన్ లో మాగంటి సునీతమ్మ గెలుపే లక్ష్యంగా చివరి రోజు ఇంటింటికి ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ సీనియర్ నాయకుడు తానాజీరావు మాట్లాడుతూ షేక్ పెట్ డివిజన్లో బిఆర్ఎస్ పార్టీకి అపూర్వ స్పందన లభిస్తుందని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుపొందుతుందని ఆయన ఆశాభాహు వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలోఎల్లారెడ్డి నియోజకవర్గం సీనియర్ నాయకులు తానాజీ రావు, మాజీ ఎంపీపీ ముద్దాం సాయిలు, శ్రీనివాస్ నాయక్, మాజీ వైస్ ఎంపీపీ భజన్ లాల్, మాజీ సర్పంచ్ అబ్దుల్ ఫారుక్, రోడ్డోళ్ల గంగాధర్, శివారాజ్, పండిత్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
షేక్ పెట్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన గాంధారి బి ఆర్ ఎస్ నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



