- Advertisement -
నవతెలంగాణ – గాంధారి
గాంధారి గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి గాంధారి గ్రామానికి చెందిన ఆకుల కల్పన చంద్రశేఖర్ గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు సభ్యులు మహిళలు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -



