Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వైభవంగా గణేష్ నిమజ్జనం ..

వైభవంగా గణేష్ నిమజ్జనం ..

- Advertisement -

నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం గణేష్లను నిమజ్జనం చేశారు. గణేషులను మొట్టమొదట ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా భాజా భజంత్రలతో ఉత్సవాలను నిర్వహించారు. గణేష్ల ముందర పిల్లలు పెద్దలు తేడాలేకుండా నృత్యాలు చేశారు. మండల కేంద్రంతో పాటు కుప్రియాల్ తిర్మన్ పల్లి గ్రామాల్లో గణేష్ నిమజ్జనం చేశారు. గణేష్లను గ్రామ సమీపంలోని చెరువు కుంటలలో గణేష్లను నిమజ్జనం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -