Monday, October 6, 2025
E-PAPER
Homeజిల్లాలులిటిల్ ఫ్లవర్ లో విద్యార్థులతో వినాయక రూపం..

లిటిల్ ఫ్లవర్ లో విద్యార్థులతో వినాయక రూపం..

- Advertisement -

నవతెలంగాణ – నవీపేట్
మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో వినాయక చవితి సందర్భంగా విద్యార్థుల వినాయక రూపం ఆకారం ఆకర్షించింది. వినాయక చవితి సందర్భంగా లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో మంగళవారం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వినాయక ఆకారంలో విద్యార్థులు  కూర్చోవడంతో పాటు మట్టితో చేసిన గణపతి ప్రతిమలను ఉపాధ్యాయులకు అందించి శుభాకాంక్షలు తెలిపారు. పండగ విశిష్టత గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -