Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంబాలికపై సామూహిక లైంగికదాడి..

బాలికపై సామూహిక లైంగికదాడి..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భద్రాద్రి(D) భద్రాచలం పట్టణంలో బాలిక(17)పై సామూహిక లైంగికదాడి జరగటం కలకలం రేపుతోంది. శనివారం సాయంత్రం చర్ల మండల కేంద్రంతో వాజేడుకు వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఆ సమయంలోనే ఆటోలో ఉన్న ఇతర డ్రైవర్లు ఆమెకు కూల్‌డ్రింగ్‌లో మత్తమందు కలిపి సామూహిక లైంగికదాడి చేసినట్లు తెలుస్తోంది. బాలిక శరీరంపై పంటిగాట్లు, గాయాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అత్యాచారం కేసు చేశారు. బాధితురాలు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గిరిజన అమ్మాయిగా పోలీసులు గుర్తించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad