Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పీసీసీ చీఫ్ ను కలిసిన గీరెడ్డి మహేందర్ రెడ్డి 

పీసీసీ చీఫ్ ను కలిసిన గీరెడ్డి మహేందర్ రెడ్డి 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను హైదరాబాదులో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గీరెడ్డి మహేందర్ రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు, సర్పంచ్ ఎన్నికలకు కృషి చేసిన దానికంటే రెట్టింపుగా కష్టపడి కామారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలను కైవసం చేసుకునేలా పనిచేయాలని సూచించినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -