Thursday, May 29, 2025
Homeబీజినెస్జీకేబీ ఆప్టికల్స్‌లోరెబాన్‌ మెటా ఎఐ గ్లాసెస్‌

జీకేబీ ఆప్టికల్స్‌లోరెబాన్‌ మెటా ఎఐ గ్లాసెస్‌

- Advertisement -

హైదరాబాద్‌ : జికెబి అఫ్టికల్స్‌ అన్ని షోరూంల్లో ఇకపై రేబాన్‌ మెటా ఎఐ గ్లాసెస్‌ లభిస్తాయని ఆ సంస్థ పేర్కొంది. రే-బాన్‌, మెటా సంస్థలు కలిసి రూపొందించిన ఈ కళ్లజోడుతో వినియోగదారులు ఫోటోలు, వీడియోలను సులభంగా తీయడంతో పాటుగా సంగీతం వినగలరు, కాల్స్‌ చేసుకోవడానికి వీలుందని జికెబి ఆప్టికల్స్‌ డైరెక్టర్‌ ప్రియాంక గుప్తా పేర్కొన్నారు. వీటి ధర రూ.29,900 నుంచి ప్రారంభమవుతుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -