Tuesday, November 18, 2025
E-PAPER
Homeకరీంనగర్నిరుద్యోగ యువతకు దారి చూపిన గో ఫ్లై సంస్థ

నిరుద్యోగ యువతకు దారి చూపిన గో ఫ్లై సంస్థ

- Advertisement -

నవతెలంగాణ – రామగిరి 
సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియాలో నిర్వహించిన జాబ్ మేళాలో నిరుద్యోగ యువతకు గో ఫ్లై సంస్థ దారి చూపింది. ఈ మేరకు ఈనెల 16 న నిర్వహించిన జాబ్ మేళాలో దాదాపు 100 మంది నిరుద్యోగ యువతకు ఆఫర్ లెటర్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన హెచ్ఆర్ చందు, గో ఫ్లై సంస్థ నుండి ఇంటర్వ్యూ చేసిన అధికారులు ఆర్ విశ్వరూపిణి, కె సాత్విక తదితరులు ఈ మేళాలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -