Monday, May 5, 2025
Homeదర్వాజకలలో కనిపించే దేవుడు

కలలో కనిపించే దేవుడు

- Advertisement -

దేవుడురాళ్ళల్లోనో, తొర్రల్లోనో వెలిసానని
గుళ్లూ గోపురాలూ కట్టమని
చెపుతాడు గానీ
ఆకలికింత అన్నం పెట్టమనో
మనసులకు శాంతినివ్వమనో
ఎందుకు చెప్పడో కదా !

  • ర్యాలి ప్రసాద్‌, 9494553425
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -