- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని గోకుల్ తాండ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఎమ్మార్వో ఉమాలతను, ఎంపీడీవో నాగేశ్వర్ ను, ఎంపీఓ తిరుపతిరెడ్డి లను శనివారం శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ మోహన్ నాయక్, ఉప సర్పంచ్ మంజుల, పాలకవర్గ సభ్యులు తదితరులు ఉన్నారు.
- Advertisement -



