- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బంగారం, వెండి ధరలు శనివారం భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.2,900 పెరిగి రూ.1,51,000కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.3,160 పెరిగి రూ.1,64,730 పలుకుతోంది. కేజీ వెండిపై ఏకంగా రూ.5,000 పెరగడంతో రూ.3,00,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.
- Advertisement -



