Tuesday, March 10, 2026
E-PAPER
Homeబీజినెస్తగ్గిన బంగారం ధరలు

తగ్గిన బంగారం ధరలు

- Advertisement -

న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్‌ లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడిపై రూ.2,240 తగ్గి రూ.1,54,350 వద్ద నమోదయ్యింది. 22క్యారెట్ల పసిడిపై రూ.2,050 కోల్పోయి రూ. 1,41,500గా పలికింది. పసిడి బాటలోనే వెండి ధరలు దిగి వచ్చాయి. కిలో వెండిపై రూ.8000 తగ్గి రూ.2.60 లక్షలుగా నమోదయ్యింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -