- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బంగారం ధరలు శుక్రవారం మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.700 పెరిగి రూ.98,650కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.760 పెరిగి రూ.1,07,620 పలుకుతోంది. కేజీ వెండిపై ఏకంగా రూ.1000 తగ్గడంతో రూ.1,36,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.
- Advertisement -