Tuesday, March 31, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్నేడు బంగారం ధరలు ఎంతంటే..?

నేడు బంగారం ధరలు ఎంతంటే..?

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,54,200, 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,41,350గా ఉంది. మరోవైపు వెండి ధర మాత్రం తగ్గింది. కేజీ వెండిపై రూ.5వేలు తగ్గి రూ.2,60,000 కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -