Friday, October 24, 2025
E-PAPER
Homeజిల్లాలుకేసీఆర్ కు వివాహ ఆహ్వాన పత్రిక అందించిన గొంగిడి సునీత

కేసీఆర్ కు వివాహ ఆహ్వాన పత్రిక అందించిన గొంగిడి సునీత

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
ప్రభుత్వ మాజీ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డిల రెండవ కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎర్రవెల్లి లోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో గురువారం అందజేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -