- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు గుడ్ న్యూస్. విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ నెలలో మొత్తం 14 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఏపీలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 9 రోజులు దసరా సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 6న మిలాడ్ ఉన్ నబీ, రెండో శనివారం, మూడు ఆదివారాలు కూడా సెలవు ఉండనున్నాయి. అటు తెలంగాణలో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు.
- Advertisement -