Saturday, November 22, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్విద్యార్థులకు గుడ్ న్యూస్..సంక్రాంతి సెలవుల తేదీలు వచ్చేశాయి

విద్యార్థులకు గుడ్ న్యూస్..సంక్రాంతి సెలవుల తేదీలు వచ్చేశాయి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలోని విద్యార్థులకు గుడ్ న్యూస్. విద్యా సంస్థలకు జనవరిలో సంక్రాంతి సెలవులు దాదాపు 6 రోజులు లభించనున్నట్లు తెలుస్తోంది. తాజా అంచనాల ప్రకారం.. జనవరి 10 నుండి జనవరి 15, 2026 వరకు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ త్వరలో వెలువడనుంది. అటు ఏపీ ఇప్పటికే సంక్రాంతి సెలవులు జనవరి 10 నుండి 18, 2026 వరకు ఉంటాయని ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -