Friday, March 20, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్తెలంగాణ ప్రజలకు శుభవార్త..కొత్త పెన్షన్‌లకు ఆమోదం

తెలంగాణ ప్రజలకు శుభవార్త..కొత్త పెన్షన్‌లకు ఆమోదం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త తెలిపింది. కొత్తగా 2 లక్షల చేయూత పెన్షన్లను ఆమోదించినట్లు బడ్జెట్ సమావేశాల సందర్భంగా డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేకూర్చనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -