Saturday, June 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలునిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 607 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 607 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన యూనివర్సిటీల్లో మొత్తం 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ మెడికల్ అండ్ హెల్ట్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఉస్మానియా యూనివర్శిటీ (OU) పరిధిలో, శాతవాహన యూనివర్శిటీ (SU), కాకతీయ యూనివర్శిటీ (KU), పాలమూరు యూనివర్శిటీ (PU)ల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల ప్రక్రియ ప్రారంభం కానుంది. అదేవిధంగా మరో 8 యూనివర్సిటీల్లో కూడా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -