Thursday, February 5, 2026
E-PAPER
Homeజాతీయంపంచాయతీలకు కేంద్రం గుడ్‌న్యూస్

పంచాయతీలకు కేంద్రం గుడ్‌న్యూస్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేసింది. తొలి విడతగా రూ. 259.36 విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తికావడంతో నిధులను కేంద్రం విడుదల చేసింది. సుమారుగా రూ. 3వేల కోట్లకుపైగా నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉన్నాయి.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -