- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి నియోజకవర్గంలోని పలువురు లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి, గర్గుల్ మాజీ సర్పంచ్ రవితేజ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



