Monday, September 29, 2025
E-PAPER
Homeకరీంనగర్కలెక్టర్ కు ప్రభుత్వ ఉద్యోగుల శుభాకాంక్షలు

కలెక్టర్ కు ప్రభుత్వ ఉద్యోగుల శుభాకాంక్షలు

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన  హరిత ను సోమవారం ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి పుష్పగుచ్చమిచ్చి   శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షులు ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఎలుసాని ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి గాజుల సుదర్శనం కోశాధికారి రియాజ్ పాషా, ట్రెస్సా జిల్లా అధ్యక్షుడు జయంత్ కుమార్, రాష్ట్ర టీఎన్జీవో ఈసీ మెంబర్ శివకుమార్ ఉపాధ్యక్షులు  ప్రభాకర్ రెడ్డి,  ప్రవీణ్ కుమార్ కార్తీక్, ఏఎస్ఓ జిల్లా అధ్యక్షులు సుమన్,  ఏ ఈ ఓ ఎస్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శిల జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్,  హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -