- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి
ఈనెల 26న యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్న సి ఎస్ ఎన్ ఆర్ ప్రభుత్వ కళాశాలలో పేరెంట్స్ మీటింగ్ సమావేశం నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కే. కరుణాకర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి విద్యార్థులు తల్లిదండ్రులు హాజరుకావాలని కోరారు.
- Advertisement -