- Advertisement -
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
మాఘ అమావాస్య సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పలు ఆలయాల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగా భవని కళ్యాణ మహోత్సవంలో, శ్రీ మడేలేశ్వర కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యలతో సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నారు.
- Advertisement -



