Wednesday, October 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్రయివేటు విద్యాసంస్థలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రయివేటు విద్యాసంస్థలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రయివేటు ఉన్నత విద్యాసంస్థలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఫీజు రియింబర్స్‌మెంట్ నిధుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో.. విద్యాశాఖ, పోలీసుల సహకారంతో అన్ని కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని చెప్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -