Tuesday, December 30, 2025
E-PAPER
Homeజిల్లాలుజిపి భవన నిర్మాణ పనులు ప్రారంభం 

జిపి భవన నిర్మాణ పనులు ప్రారంభం 

- Advertisement -

ఎన్ఆర్ఈజీఎస్ నిధుల క్రింద రూ.20 లక్షలు 
నవతెలంగాణ-రామారెడ్డి 

మండలంలోని గొడుగు మర్రి తాండ గ్రామపంచాయతీ భవన నిర్మాణాన్ని జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి గ్రామ సర్పంచ్ సలావత్ రవి నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళవారం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తండాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. ఎన్ఆర్ఇజిఎస్ నిధుల క్రింద రూ 20 లక్షలతో పనులు ప్రారంభించామని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శంకర్, బాబురావు, దాముల, పాలకవర్గ సభ్యులు లక్ష్మి రాజు, పకీర,సవిత, సేవియా, సవిత, సాయిరాం, గైని, సీతయ్య, గణేష్ పంతులు, స్వామి గౌడ్, రగోతం రెడ్డి, సల్మాన్, రెడ్డి నాయక్, మైసా గౌడు , పంచాయతీ కార్యదర్శి గణేష్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -