- Advertisement -
నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండలంలోని దన్నూర్ గ్రామానికి మంజూరైన 16 ఇందిరమ్మ ఇండ్లకు గాను 9 ఇండ్లకు నేడు ముగ్గుపోసి ఇచ్చినట్టు పంచాయతీ కార్యదర్శి జాదవ్ మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు టి.సంతోష్, బి.అనిల్, ఎల్. పాండురంగ్, పంచాయతీ సిబ్బంది యస్.విఠల్, లబ్దిదారులు ఈ గాయత్రి, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -