Sunday, September 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపటి నుంచి గ్రామాలల్లో జీపిఓలు.

రేపటి నుంచి గ్రామాలల్లో జీపిఓలు.

- Advertisement -

నవతెలంగాణ – తొగుట
రేపటి నుండి గ్రామాలల్లో గ్రామ పాలన అధికారులు (జీపిఓ లు) అందుబాటులో ఉంటారని తహసీ ల్దార్ శ్రీకాంత్ తెలిపారు. ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపిన సమాచారం ప్రకారం గ్రామాలలో రెవిన్యూ సమస్యల పట్ల ఇబ్బందులు ఏదు రౌతు న్న సందర్బంగా ప్రభుత్వం జీపిఓలను నియమిం చిందన్నారు. తొగుట, తుక్కా పూర్ మద్దెల కమ లాకర్, తహసీల్దార్ కార్యాలయంలొ కాముని  సుజాత, గుడికందుల గోదానగారి క్రిష్ణ, వెంకట్రావు పెట, చందా పూర్, మల్లన్న సాగర్ ముంపు గ్రామా లు ఉస్కాల వెంకటేశం, ఎల్లారెడ్డి పేట రాసామల్ల నవీన్, పెద్ద మసాన్ పల్లి ఆరుట్ల బాలయ్య, ఘన పూర్ మల్యాల శ్రీనివాస్, కాన్గల్, లింగంపేట వంగ కల్పన, లింగాపూర్, జప్తి లింగా రెడ్డి పల్లి, ఆపీస్   సెక్షన్ లొ వినోద లు గ్రామాలలో అందుబాటులో ఉంటారని అన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -