- Advertisement -
మండలానికి 8 మంది కేటాయింపు
నవతెలంగాణ – పెద్దవంగర
భూ భారతి చట్టం అమలులో భాగంగా మండలానికి 8 మంది జీపీవో లు వస్తున్నారు. వీరు త్వరలోనే విధుల్లో చేరనున్నారు. పెద్దవంగర గ్రామానికి వడ్లకొండ జ్యోతి, గంట్లకుంట- మద్దెల భాస్కర్, పోచంపల్లి – రెడ్డబోయిన ప్రకాశ్, చిన్నవంగర – మాటేటి అనూష, వడ్డెకొత్తపల్లి, పోచారం, కొరిపల్లి గ్రామాలకు బుచ్చిరామయ్య, చిట్యాల -కట్టంకూరి సువర్ణ, బొమ్మకల్-ఎల్. సృజన, అవుతాపురం -కిన్నెర వనిత లు త్వరలోనే విధుల్లో చేరనున్నట్లు తహశీల్దార్ వీరగంటి మహేందర్ తెలిపారు.
- Advertisement -