Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – మాక్లూర్
ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని అమ్రాద్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మండలంలోని అమ్రాద్ సొసైటీ ప్రాంగాణంలో దాన్యం కొనుగోలు కేంద్రంను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రంను ప్రారంభించమని, పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామన్నారు. ఇందులో సొసైటీ సెక్రటరీ గంగారాం, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -