Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించాలి 

ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించాలి 

- Advertisement -

నవతెలంగాణ – దుబ్బాక 
రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధరను పొందాలని ఐకేపీ సీసీ దోశల నర్సింలు అన్నారు. దుబ్బాక మండల పరిధిలోని పెద్దగుండవెల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. వారి వెంట తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -