- Advertisement -
నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం లో మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కాక వెంకటస్వామి 96 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.ఆయా కార్యక్రమాల్లో వంశీకృష్ణ అభిమానులు చిర్ర మహేష్, కొలుగూరి తిరుపతి, అయ్యప్ప, చిందెం భాస్కర్, గోల్కొండ మల్లయ్య, మహేందర్, శేఖర్, భిక్షపతి,అభిమానులు పాల్గొన్నారు.
- Advertisement -