Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా డిప్యూటీ ఈఈ రవీంద్రబాబు పదవీ విరమణ వేడుకలు

ఘనంగా డిప్యూటీ ఈఈ రవీంద్రబాబు పదవీ విరమణ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ పంచాయతీరాజ్ ఉప కార్యనిర్వాహక డిప్యూటీ ఈ ఈ గా మద్నూర్ లో ఐదు సంవత్సరాలు నిర్వహించిన విధులు అమూల్యమైనవేని పంచాయతీరాజ్ శాఖ ద్వారా అభివృద్ధి పనులకు మీ సహకారం గొప్పదిగా మద్నూర్ మండల జర్నలిస్టులు పేర్కొన్నారు. పి ఆర్ డిప్యూటీ ఈ ఈ రవీంద్రబాబు శనివారం పదవి విరమణ పొందారు. ఆయన పదవి విరమణ కార్యక్రమం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టులు అధికారి పని తీరుపై సంతోషం వ్యక్తపరుస్తూ రవీంద్ర బాబు దంపతులకు శాలువతో ఘనంగా సన్మానించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad