Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్యాలెండర్ ఆవిష్కరించిన గ్రేటర్ హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి..

క్యాలెండర్ ఆవిష్కరించిన గ్రేటర్ హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి..

- Advertisement -

నవతెలంగాణ బంజారా హిల్స్
గ్రేటర్ హైదరాబాద్ నగర రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర,2026 క్యాలెండర్ (కాలమానిని) ను గ్రేటర్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచంధన దాసరి ఆవిష్కరించారు.రజక వృత్తి దారుల సంఘం సభ్యులకు వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు చారగొండ వెంకట స్వామి,జిల్లా ప్రధాన కార్యదర్శి మరియల గోపాల్,జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సిహెచ్ నగేష్ జిల్లా కమిటీ సభ్యులు పి రాజు, కె గోపి,సీహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -