Thursday, September 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పత్తి పంటకు పచ్చ దోమ: ఏఈఓ స్వామ్య

పత్తి పంటకు పచ్చ దోమ: ఏఈఓ స్వామ్య

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
పత్తి పంటపై పచ్చ దోమ తల్లి, పిల్ల పురుగులు ఆకులు అడుగుభాగం నుండి రసం పీల్చడం వలన ఆకులు ముడుకుకొని లేత పసుపు రంగులోకి మారుతాయని, ఆకుల అంచులు ఎరుపు రంగు మారి ఎండిపోతాయని మద్నూర్ ఏఈఓ సౌమ్య ఒక ప్రకటన ద్వారా రైతులకు తెలియజేశారు. పచ్చ దోమ పత్తి పంటపై సోకుతే నివారణ చర్యలు గురించి తెలియజేశారు. పోలిని కామిడ్ 0.3 గ్రాములు ఒక లీటరు నీటికి లేదా ఏసీట మీప్రిడు 02 గ్రాములు లీటర్ నీటికి లేదా డైఫెన్ దయూరాన్ 1. 25 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేస్తే పచ్చ దోమ నివారించుకోవచ్చు అని తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -