Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెండోరోజూ కొనసాగుతున్న భూ పోరాటం

రెండోరోజూ కొనసాగుతున్న భూ పోరాటం

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి : భువనగిరి పట్టణంలో సర్వేనెంబర్ 700 లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ తెలిపారు. సోమవారం సర్వేనెంబర్ 700 కొనసాగిస్తూ. నిరసన రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 2005 లో పేదలకు పట్టాలు ఇచ్చి 20 సంవత్సరాలు అయినప్పటికీ, ఇంటి స్థలాలు ఇవ్వకపోవడంతో ఈ గుడిసెల పోరాటం రెండవ రోజు కొనసాగుతున్నదన్నారు. ఈ గుడిసెల పోరాటం ఉదృతం చేసి ఇండ్లు లేని పేదలకు ఇంటి స్థలాలు చూపించే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు.  ఈ కార్యక్రమంలో కల్లూరి నాగమణి, బర్లవెంకటేశం, వల్దాస్ అంజయ్య రియాజ్ సోహెల్ సాజిత్ కొత్త లక్ష్మన్న, ఈర్ల రాహుల, దొడ్డి శంకర్ అరుణ ,భాగ్యమ్మ, మంజుల ,కొత్త లలిత, సత్తమ్మ  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -