నవతెలంగాణ – జక్రాన్ పల్లి : మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీకి కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ బాగు లేనందువలన ఎమ్మెల్యే భూపతి రెడ్డి వెంటనే చర్య తీసుకుని, కొత్త గ్రామపంచాయతీ మంజూరు చేయడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిపెళ్లి మాజీ సర్పంచ్ సాయి రెడ్డి, బ్రాహ్మణపల్లి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోడ సాగర్, మండల ఉపాధ్యక్షుడు శ్రీను, సొసైటీ చైర్మన్ నర్సారెడ్డి , వైస్ చైర్మన్ లక్ష్మణ్ , నీటిపారుదల శాఖ చైర్మన్ తొర్లికొండ సాయి రెడ్డి, మాదరి సురేష్ , మాదరి స్వామి, ఎక్స్ సర్పంచ్ శ్రీపతి శేఖర్, ఉట్నూర్ గంగాధర్, విలేజ్ ప్రెసిడెంట్ అల్లెం అశోక్, క్యాసర్ మాదిరి ప్రకాష్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ, ఇన్చార్జి ఆఫీసర్, కారాబరు, గోడ భూమేష్ ,గంగాధర్ గ్రామ సభ్యులు, గ్రామ యువకులు ఇందులో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.
నూతన జీపీ భవనానికి భూమిపూజ
- Advertisement -
- Advertisement -