Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గణేష్ మండప నిర్మాణానికి భూమి పూజ 

గణేష్ మండప నిర్మాణానికి భూమి పూజ 

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ 
జిల్లా కేంద్రంలో నీ 37వ డివిజన్ లోని అంబేద్కర్ కాలనీ లో గల శ్రీ రామ యువసేన గణేష్ మండలి ఆధ్వర్యంలో బుధవారం గణేష్ మండపం నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. 11 రోజులపాటు గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బొట్టు వెంకటేష్,  ముత్యాలు, సంజీవ్, టెంట్ హౌస్ శీను, శ్రవణ్ కుమార్,  విటల్, మండలి అధ్యక్షులు సంజీవ్, ఉప అధ్యక్షులు ప్రదీప్, రాము, అభిజిత్, రాహుల్, సోనియా, విక్కీ, సాయి కుమార్, కాలనీ వాసులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -