- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఇప్పలపల్లి గ్రామ పంచాయితీలో శ్రీ భక్త హనుమాన్ ఆలయ నిర్మాణం కోసం సర్పంచ్ అబ్బినేని లింగస్వామి, ఉప సర్పంచ్ అక్కల దేవేందర్ సోమవారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు సబ్యులు అక్కల మహేష్, కోడారి ఐలయ్య, అబ్బినేని సరిత, అక్కల మానస, హనుమాన్ భక్తులు అబ్బినేని హర్షవర్ధన్, హెల్దండి హనుమంతు, వేముల దేవేందర్, కొడపర్తి దేవేందర్, హన్మాన్ కమిటీ సబ్యులు, జాగరి రాజైహ, కోడారి మల్లేష్ ధుందరా చిన్న ఓదెలు అంధే బాపు, పోచంపల్లి కత్తెర సాల పాల్గొన్నారు.
- Advertisement -



